వార్తలకు తిరిగి వెళ్లండి

హైదర్‌నగర్ లింక్ రోడ్డులో చెత్త పేరుకుపోతుందన్న ఆన్‌లైన్ ఫిర్యాదుపై అల్విన్ కాలనీ డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి గురువారం తనిఖీ నిర్వహించారు. సంబంధిత అధికారులతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు.
ఎస్‌ఆర్‌పీ, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్‌తో కలిసి పారిశుద్ధ్య నిర్వహణను సమీక్షించారు.
Comments
Loading comments...

