Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్‌ను దోమలకు నిలయంగా మార్చేశారు: కవిత

Follow Udayam on Google
Harika Oct 24, 2026 12:45 PM హైదరాబాద్General
బిర్యానీ, ఇరానీ ఛాయ్, ముత్యాలకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌ను దోమలకు నిలయంగా మార్చేశారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. దమ్మాయిగూడలో దోమలు గుంపులుగా కనిపిస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయని ఆమె పేర్కొన్నారు.

Comments

G
Loading comments...