వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.170 పెరిగి రూ.1,42,750కు, 22 క్యారెట్ల పసిడి రూ.150 పెరిగి రూ.1,30,850కు చేరింది.
కిలో వెండి ధర రూ.2,20,000 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలకు 3% జీఎస్టీ అదనం.
Comments
Loading comments...

