Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో నేడు 41 బార్లకు లక్కీ డ్రా

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 10:29 AM సంగారెడ్డిGeneral
హైదరాబాద్‌లో నేడు 41 బార్లకు లక్కీ డ్రా - Udayam
రాష్ట్రంలో కొత్తగా అనుమతించనున్న 41 బార్లకు ఎక్సైజ్ శాఖ నేడు లక్కీ డ్రా నిర్వహించనుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని 14 బార్లకు 4,251, మున్సిపాలిటీల్లోని 27 బార్లకు 4,519 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 8,770 దరఖాస్తులు అందాయి. నార్సింగిలో ఉదయం 11 గంటలకు ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ ఆధ్వర్యంలో దరఖాస్తుదారుల సమక్షంలో డ్రా నిర్వహించి విజేతలను ఎంపిక చేయనున్నారు.

Comments

G
Loading comments...