వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్‌లో డిసెంబర్ 15 నుంచి నీటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందంటూ HMWSSB ప్రచారం చేస్తోంది. సింగూరు, మంజీర రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరాయని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచిస్తోంది.
కార్లు కడిగినా, ఇంటి ముందు నీటిని వృథా చేసినా భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తోంది.
Comments
Loading comments...

