వార్తలకు తిరిగి వెళ్లండిBreakingహైదరాబాద్‌లో 75 మంది ఎస్ఐల బదిలీ Kiran Oct 19, 2026 10:24 AM హైదరాబాద్General00SaveShareహైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగర పరిధిలో భారీగా బదిలీలు చేపట్టారు. వివిధ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక విభాగాల్లో పనిచేస్తున్న 75 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 0 0 Save Share CommentsGPostLoading comments...