Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌ మెట్రోకు 60 కొత్త కోచ్‌లు

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 6:12 PM హైదరాబాద్General
హైదరాబాద్‌ మెట్రోకు 60 కొత్త కోచ్‌లు - Udayam
హైదరాబాద్‌ మెట్రోలో రద్దీ తగ్గించేందుకు 60 కొత్త కోచ్‌ల కొనుగోలుకు అధికారులు అంతర్జాతీయ టెండర్లు పిలిచారు. ఢిల్లీ మెట్రో ద్వారా రూ.923.62 కోట్లతో వీటిని కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతం 3 కోచ్‌ల రైళ్లను 6 కోచ్‌లకు పొడిగించనున్నారు. దీంతో 10 రైళ్లు అందుబాటులోకి వచ్చి, ముఖ్యంగా ఐటీ కారిడార్లలో రద్దీ తగ్గనుంది. బిడ్లకు 2027 జనవరి 13 వరకు గడువు ఇచ్చారు.

Comments

G
Loading comments...