వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో అక్టోబర్ 22, 23 తేదీల్లో డీఆర్‌ఐ అధికారులు ఇద్దరు ప్రయాణికులను అరెస్ట్ చేశారు. వారి బ్యాగుల్లో ₹1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
దుస్తుల మధ్య నల్లటి కవర్లలో కరెన్సీని దాచినట్లు గుర్తించారు. సరైన పత్రాలు లేకపోవడంతో కరెన్సీ, బ్యాగులను సీజ్ చేసి, కస్టమ్స్ చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నారు.
Comments
Loading comments...


