వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ రిసెర్చ్ సెంటర్ ఇమరాట్ (ఆర్‌సీఐ) 195 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 50 గ్రాడ్యుయేట్, 30 డిప్లొమా, 115 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. బీఈ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు నవంబర్ 1, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
Comments
Loading comments...

