వార్తలకు తిరిగి వెళ్లండి

హాలోవీన్ సందర్భంగా అక్టోబర్ 30న ‘రోజ్‌మేరీస్ బేబీ’, ‘ఎ క్వైట్ ప్లేస్’ చిత్రాలు భారతీయ థియేటర్లలో మరోసారి విడుదల కానున్నాయి. పీవీఆర్ ఐనాక్స్ ఈ విషయాన్ని ప్రకటించింది.
1968లో వచ్చిన ‘రోజ్‌మేరీస్ బేబీ’ సైకలాజికల్ హారర్ కథ కాగా, 2018లో విడుదలైన ‘ఎ క్వైట్ ప్లేస్’ శబ్దానికి స్పందించే గ్రహాంతరవాసుల నుంచి ఓ కుటుంబం తప్పించుకునే కథతో సాగుతుంది.
Comments
Loading comments...

