వార్తలకు తిరిగి వెళ్లండి

హాలియా పురపాలక సంఘం పరిధిలోని సాయి ప్రతాప్ నగర్‌లో కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంట్లో తడి, పొడి, హానికర, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను వేర్వేరుగా విభజించాలని సూచించారు.
విభజించిన వ్యర్థాలను మున్సిపల్ వాహనాలకు అందించాలని అధికారులు కోరారు. పర్యావరణ పరిరక్షణ, మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

