వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు మండల కేంద్రంలో ఎస్సైలు రమేశ్బాబు, యాదవ్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి, వాహనాల ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులను పరిశీలించారు.
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్సైలు సూచించారు. ఈ తనిఖీల్లో కానిస్టేబుళ్లు వెంకటేష్, నరేష్, సురేష్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

