Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు ఉత్సవాల్లో భవాని మాలధారుల సందడి

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 10:01 AM మహబూబాబాద్ General
గూడూరు ఉత్సవాల్లో భవాని మాలధారుల సందడి - Udayam
గూడూరులో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సనాతన శివాలయం, సాయిబాబా ఆలయంతో పాటు బస్టాండ్ సమీపంలోని మండపాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో పూజలందుకుంటున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భవాని మాలధారులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అయ్యప్ప, ఆంజనేయ మాలధారుల తరహాలో ఎరుపు వస్త్రాలు ధరించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు.

Comments

G
Loading comments...