వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ పదవులకు శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్, ఎన్నికల అధికారి సురేంద్ర ఆధ్వర్యంలో ప్రక్రియ కొనసాగింది. అయితే ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల కార్యక్రమం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
Comments
Loading comments...

