Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్లలో ఎంపీటీసీ నామినేషన్లకు బందోబస్తు

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 12:43 PM విజయనగరంGeneral
గుర్లలో ఎంపీటీసీ నామినేషన్లకు బందోబస్తు - Udayam
గుర్ల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ నామినేషన్ల నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సజావుగా జరిగేలా పోలీసు సిబ్బందికి సూచనలు ఇచ్చినట్లు ఎస్‌ఐ నారాయణరావు తెలిపారు.

Comments

G
Loading comments...