Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురజాలలో అదుపులోకి వైసీపీ అభ్యర్థి

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 10:59 AM పల్నాడు General
గురజాలలో అదుపులోకి వైసీపీ అభ్యర్థి  - Udayam
గురజాలలో వైసీపీ నగర పంచాయతీ ఛైర్మన్‌ అభ్యర్థి పోలు వీరారెడ్డిని పోలీసులు అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయనతో పాటు గురజాల టౌన్‌ కన్వీనర్‌ అన్నారావును కూడా అదుపులోకి తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్న సమాచారంతో ముందస్తు నిర్బంధ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...