Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురజాలలో టీడీపీలోకి వైసీపీ నేతలు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 9:54 AM పల్నాడు General
గురజాలలో టీడీపీలోకి వైసీపీ నేతలు - Udayam
గురజాల పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన పలువురు వైసీపీ నాయకులు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీలో చేరారు. వైసీపీ విధానాలపై విసుగు, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

Comments

G
Loading comments...