వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు కుటుంబానికి చెందిన ఇద్దరికి టీడీపీ బి-ఫారాలు దక్కాయి. మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి కుమారుడు ఉత్తేజ్‌కు 42వ డివిజన్‌లో, భార్య అమలకు 35వ డివిజన్‌లో అభ్యర్థులుగా అవకాశం కల్పించారు.
ఒకే కుటుంబం నుంచి తల్లీ, కొడుకు కార్పొరేటర్ అభ్యర్థులుగా బరిలోకి దిగడం చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

