Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో ఓటర్ల జాబితాలు కరవు

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 10:35 AM గుంటూరుGeneral
గుంటూరులో ఓటర్ల జాబితాలు కరవు - Udayam
గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్లకు మరో రెండు రోజులే గడువు ఉన్నా పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్ల జాబితాలు ప్రదర్శించలేదు. దీంతో అభ్యర్థులు, ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈసీ నిబంధనల ప్రకారం డివిజన్ల వారీగా జాబితాలు ఉంచాలి. అయితే వెబ్‌సైట్‌లో చూసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌పై అవగాహన లేని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...