వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు గుంటూరు జిల్లాలో 50 ఫ్లయింగ్ స్క్వాడ్, 50 స్టాటిస్టికల్ సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో గెజిటెడ్ అధికారి, సచివాలయ ఉద్యోగి, హెడ్ కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్, వీడియోగ్రాఫర్ ఉంటారు.
ఈ బృందాలు రెండు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తాయి. పరిమితికి మించి నగదు, మద్యం తరలింపును అడ్డుకోవడంతో పాటు ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలపై నిఘా ఉంచుతాయి.
Comments
Loading comments...

