వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు డివిజన్ రైల్వే ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రత్యేక విహారయాత్ర నిర్వహించారు. స్టాఫ్ బెనిఫిట్ ఫండ్ (SBF) కింద వివిధ విభాగాలకు చెందిన 50 మంది సిబ్బంది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు గోవా, గోకర్ణ, మురుడేశ్వర్ ప్రాంతాలను సందర్శించారు.
ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసం, స్నేహభావం పెంపొందించడమే లక్ష్యంగా ఈ యాత్ర నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

