వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 1న జరిగే ఎన్నికల్లో ఆర్యవైశ్యులు కూటమికి అండగా నిలవాలని గుంటూరు మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ కోరారు. కొమ్మినేని కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు.
వ్యాపారుల పన్నుల సమస్యలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గుంటూరు అభివృద్ధికి ఐదేళ్లు అంకితమవుతానని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

