వార్తలకు తిరిగి వెళ్లండి

పల్లిపాడు నుంచి ఏన్కూరు వెళ్లే రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, గుంతల కారణంగా వాహనాలు దెబ్బతింటున్నాయి.
ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల భయంతో ప్రయాణిస్తున్నారు. అధికారులు స్పందించి గుంతలను పూడ్చి, రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

