వార్తలకు తిరిగి వెళ్లండి

నాజీ తండా మీదుగా గుంజేడు వెళ్లే రహదారి సుమారు 3 కి.మీ మేర గుంతలతో అధ్వానంగా మారింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్డు మరమ్మతుల కోసం పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

