వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లిలో ఓపెన్ జిమ్ ఏర్పాటుకు డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు సర్పంచ్ కమలాకర్ తెలిపారు. మరో వారం రోజుల్లో ఎమ్మెల్యే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు.
ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

