వార్తలకు తిరిగి వెళ్లండి

తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన రైతు దుబ్బాక రామ్‌రెడ్డి ఈరోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
రామ్‌రెడ్డి మృతితో జిల్లెల్ల గ్రామంలో విషాదం నెలకొంది.
Comments
Loading comments...

