Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండెపోటుతో రైతు మృతి

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 12:02 PM ఆదిలాబాద్General
గుండెపోటుతో రైతు మృతి - Udayam
ఇంద్రవెల్లి మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన రైతు గుట్టె సుధాం గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటిన ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే సుధాం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Comments

G
Loading comments...