Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మడంలో పంటల నమోదుపై అవగాహన

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 12:08 PM వనపర్తిGeneral
గుమ్మడంలో పంటల నమోదుపై అవగాహన - Udayam
పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో శ్రీశైలం ముంపు ప్రాంతాల్లో పంటలు సాగు చేసిన రైతులు స్వీయ డిక్లరేషన్‌తో దరఖాస్తు చేసుకోవాలని మండల ఏవో షేక్ మున్న సూచించారు. పంట నమోదు చేసుకుంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచితో పాటు ఏఈవో శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...