Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడివాడలో క్రీడాకారులకు బహుమతులు అందజేత

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 11:09 AM కృష్ణా జిల్లాGeneral
గుడివాడలో క్రీడాకారులకు బహుమతులు అందజేత - Udayam
గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో నిర్వహించిన పురుషులు, మహిళల రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ గురువారం ముగిసింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో MLA వెనిగండ్ల రాము పాల్గొని విజేతలకు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. క్రీడలు విజయం సాధించడానికే కాకుండా జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే స్ఫూర్తిని అందిస్తాయని MLA తెలిపారు.

Comments

G
Loading comments...