Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడివాడలో కొడాలి నాని బర్త్‌డే వేడుకలు

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 3:01 PM కృష్ణా జిల్లాGeneral
గుడివాడలో కొడాలి నాని బర్త్‌డే వేడుకలు - Udayam
గుడివాడ రాజేంద్రనగర్‌లోని వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కొడాలి నాని జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కష్టాల్లో ఉన్నవారికి పార్టీలతో సంబంధం లేకుండా కొడాలి నాని సహాయం చేస్తారని నేతలు కొనియాడారు. అనంతరం శాలువాలు, పూలమాలలతో ఆయనను సత్కరించారు.

Comments

G
Loading comments...