Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడివాడకు చేరిన 350 బ్యాలెట్ బాక్సులు

Follow Udayam on Google
Harika Oct 24, 2026 3:40 PM కృష్ణా జిల్లాGeneral
గుడివాడలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పోలింగ్ కోసం వచ్చిన 350 బ్యాలెట్ బాక్సులను గుడివాడ పురపాలక సంఘ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...