Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిపల్లి సరిహద్దులో వాహన తనిఖీలు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 10:23 AM చిత్తూరుGeneral
గుడిపల్లి సరిహద్దులో వాహన తనిఖీలు - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం రాత్రి గుడిపల్లి మండలం కర్ణాటక సరిహద్దులోని పొగురుపల్లి ఇండస్ట్రియల్ ఏరియా పరిసరాల్లో వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. కర్ణాటక నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మండలంలో విస్తృతంగా వాహన తనిఖీలు కొనసాగుతున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

Comments

G
Loading comments...