వార్తలకు తిరిగి వెళ్లండి

గుడికల్ గ్రామానికి చెందిన 40 మంది రైతులు కుటుంబసభ్యులతో కలిసి నందవరం మీదుగా తెలంగాణలోని కొడంగల్‌కు వలస వెళ్లారు. పత్తి పంట సాగు చేసినా ఎకరాకు 2 క్వింటాళ్ల దిగుబడి కూడా రాక నష్టపోయామని రైతులు తెలిపారు.
అప్పులు తీర్చే మార్గం లేక వలస వెళ్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరును కరవు మండలంగా ప్రకటించలేదని పేర్కొన్నారు. పిల్లాపాపలతో కలిసి కొడంగల్‌కు వెళ్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

