వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో మే నెల జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఈ నెలలో రూ.1.94 లక్షల కోట్ల స్థూల రాబడి నమోదైంది. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే జీఎస్టీ వసూళ్లలో 3.2 శాతం వృద్ధి కనిపించింది.
దిగుమతులపై పన్ను వసూళ్లు 19.1 శాతం పెరిగాయి. ఏప్రిల్, మే నెలల మొత్తం వసూళ్లు 6.2 శాతం వృద్ధితో రూ.4.37 లక్షల కోట్లకు చేరాయని కేంద్రం వెల్లడించింది.
Comments
Loading comments...

