వార్తలకు తిరిగి వెళ్లండి

సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలోని వేణుగోపాలస్వామి ఆలయ భూములను పరిరక్షించాలని మాజీ ఎంపీపీ సమిండ్ల శ్రీనివాసరావు తహశీల్దార్ బషీరుద్దీన్‌ను కోరారు. ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.
అన్యాక్రాంతమైన, అక్రమంగా అమ్ముకున్న భూములను ఆలయానికి స్వాధీనం చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Comments
Loading comments...

