వార్తలకు తిరిగి వెళ్లండి

విజయదశమికి విడుదలై విజయాన్ని అందుకున్న ‘గరివిడి లక్ష్మి’ బయోపిక్‌లో ఆనంది నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఈ పాత్ర కోసం తొలుత సాయిపల్లవి, నివేదా థామస్, నిత్యా మేనన్‌లను సంప్రదించినట్లు దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము వెల్లడించారు.
కొన్ని కారణాలతో వారు అంగీకరించలేదని తెలిపారు. గొప్ప బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ పాత్రను అంగీకరించినట్లు ఆనంది చెప్పారు.
Comments
Loading comments...

