వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాభివృద్ధికి రాజకీయాలు అడ్డుకాకూడదని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. గ్రామసభ నిర్వహించి ఆహ్వానిస్తే హాజరై సమస్యలు తెలుసుకుని నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.
పంతాలు, కక్షలు పక్కనపెట్టి ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు ఐక్యంగా పనిచేయాలని సూచించారు. అవసరమైతే గ్రామాభివృద్ధి కోసం రచ్చబండపై సాధారణ వ్యక్తిగా కూర్చోవడానికైనా సిద్ధమని తెలిపారు.
Comments
Loading comments...

