Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాభివృద్ధికి బ్యాంకింగ్ సేవలు కీలకం

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 11:00 AM మహబూబ్‌నగర్General
గ్రామాభివృద్ధికి బ్యాంకింగ్ సేవలు కీలకం - Udayam
చిన్నచింతకుంట మండలం పర్దీపూర్‌లో బ్యాంకింగ్ సమస్యలపై సర్పంచ్ శివకుమార్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ తిలక్‌తో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ రుణాల వసూళ్లు, సమస్యల పరిష్కారంపై చర్చించారు. అర్హులైన రైతులకు కొత్త రుణాలు అందించాలని, ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సర్పంచ్ కోరారు.

Comments

G
Loading comments...