వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి శనివారం గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. జయశంకర్ పార్కులో వాకర్స్‌ను, మున్సిపాలిటీ పరిధిలోని 16, 17, 29వ వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.
ప్రతి అర్హుడూ వెంటనే నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

