వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్‌లో గురువారం కొమురం భీం జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన విగ్రహానికి గ్రామ పెద్దలు, యువకులు పూలమాలలు వేసి నివాళులర్పించి, గ్రామంలో ర్యాలీ చేపట్టారు.
నిజాం పాలనకు వ్యతిరేకంగా, ఆదివాసీల హక్కుల కోసం కొమురం భీం చేసిన పోరాటాన్ని వక్తలు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.
Comments
Loading comments...

