వార్తలకు తిరిగి వెళ్లండి

గోరికొత్తపల్లిలో శుక్రవారం నూతనంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ తల్లి విగ్రహాన్ని గ్రామ సర్పంచి శంకర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి సూదనబోయిన రవి, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి బాలవీని రాంబాబు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

