వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోపిరెడ్డి హౌస్ అరెస్ట్‌లో ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఆయన నివాసం వద్ద పోలీసులను మోహరించి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తాజా పరిణామాలతో నరసరావుపేటలో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.
Comments
Loading comments...

