Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాలపురం MPTC-3 బరిలో దీనమణి

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 11:05 AM తూర్పుగోదావరి General
గోపాలపురం MPTC-3 బరిలో దీనమణి - Udayam
గోపాలపురం MPTC-3 అభ్యర్థిగా YCP బలపరిచిన దాకే దీనమణి ఎన్నికల బరిలో నిలిచారు. ఈ మేరకు ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. తనను ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామాభివృద్ధికి పాటుపడతానని, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దీనమణి పేర్కొన్నారు. నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, శ్రేణులను కోరారు.

Comments

G
Loading comments...