వార్తలకు తిరిగి వెళ్లండి

గోనెగండ్ల ఎంపీటీసీ-2 స్థానానికి CPI తరఫున దాసరి గణేశ్ నామినేషన్ దాఖలు చేశారు. గోనెగండ్లలో తాగునీటి సమస్య పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని ఆయన మద్దతుదారులు తెలిపారు.
సమీపంలోని గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి గ్రామానికి తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేసే అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

