వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్పూర్(యు) మండలం కోహినూర్(కె) గ్రామంలో పటేల్ తొడసం గంగారాం ఆధ్వర్యంలో గోండీ భాషలో మహాభారత నాటకాన్ని ప్రదర్శించారు. పాండవుల వేషధారణలో కళాకారులు రాత్రి నిర్వహించిన ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు.
చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గిరిజన భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని గ్రామ పెద్దలు తెలిపారు.
Comments
Loading comments...

