Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోల్డ్‌ టోర్నీ సెమీస్‌కు అనాహత్‌ సింగ్‌

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 3:14 PM జాతీయంక్రీడలు
గోల్డ్‌ టోర్నీ సెమీస్‌కు అనాహత్‌ సింగ్‌ - Udayam
భారత స్క్వాష్‌ ప్లేయర్‌ అనాహత్‌ సింగ్‌ సిలీకాన్‌ వ్యాలీ ఓపెన్‌ గోల్డ్‌ లెవెల్‌ టోర్నీ సెమీఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది. క్వార్టర్‌ ఫైనల్లో ఈజిప్ట్‌ ప్లేయర్‌ సల్మా హనీపై 3-2తో విజయం సాధించి, ఈ ఘనత సాధించిన తొలి భారత ప్లేయర్‌గా నిలిచింది. సెమీఫైనల్లో మలేషియాకు చెందిన ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ శివసంగారి సుబ్రమణియమ్‌తో తలపడనుంది.

Comments

G
Loading comments...