వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం గొడిచెర్ల జడ్పీహెచ్‌ఎస్ బాలుర జట్టు రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్స్ గోల్ షాట్‌బాల్ టోర్నీలో విజేతగా నిలిచింది. తెనాలిలో ఈ నెల 16 నుంచి 18 వరకు జరిగిన పోటీల ఫైనల్లో గుంటూరు జట్టును 6-4తో ఓడించింది.
విజేతలను హెచ్‌ఎం సత్యకుమార్, కోచ్‌లు అప్పలనాయుడు, లోవకృష్ణ, పీడీలు నర్సింగ్, దివ్యతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.
Comments
Loading comments...

