Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోకవరంలో వీధి కుక్కల హల్‌చల్

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 10:28 AM తూర్పుగోదావరి General
గోకవరంలో వీధి కుక్కల హల్‌చల్ - Udayam
గోకవరం సంజీవయ్య నగర్‌లో వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రయాణికులపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో ఆ మార్గంలో వెళ్లేందుకు వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల బెడదను నివారించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...