వార్తలకు తిరిగి వెళ్లండి

గోకవరం మండల జడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా దుర్గా భూలక్ష్మి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. రంప ఎర్రంపాలెం శివారు పెంటపల్లికి చెందిన ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కొండ శ్రీను, బొల్లం బాపిరాజు, వై. మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

