Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖని బస్టాండ్ వద్ద ఎంపీ వంశీకృష్ణ

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 12:01 PM పెద్దపల్లి General
గోదావరిఖని బస్టాండ్ వద్ద ఎంపీ వంశీకృష్ణ - Udayam
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం గోదావరిఖని బస్టాండ్ సమీపంలోని చిరు వ్యాపారులు, ప్రజలను కలిశారు. రామగిరి ఖిల్లాకు వెళ్తూ అక్కడ ఆగి స్థానికులతో కలిసి టీ తాగి, వారి సమస్యలు, పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల అభిప్రాయాలను విని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

Comments

G
Loading comments...